న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. వీరిలో 14 మంది మహిళలు, నలుగురు పిల్ల లు ఉండగా.. 10 ఏండ్ల లోపు వారు ఇద్దరు ఉన్నారు. డజను మందికి పైగా ప్రయాణికుల
ఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సుమారు 15 మంది మృతి చెందినట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.