నాన్ వెజ్ ప్రియులకు ప్రాన్స్ గురించి తెలిసిందే. ఇవి ఖరీదు ఎక్కువగా ఉంటాయి. కనుక చాలా మంది ప్రాన్స్ను అంతగా తినరు. కానీ పోషకాల విషయానికి వస్తే మాత్రం చికెన్, మటన్ కన్నా ఎంతో మేలైనవని ఆరోగ్�
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి గంటపాటు నానబెట్టాలి. గంట తర్వాత రొయ్యల్లో నీళ్లుపోసి కడగాలి. ఒక గిన్నెలో రొయ్యలు, ఒక టీస్పూన్ కారం, కొంచెం పసుపు వేసి పది నిమిషాలు పక్కన పెట్టాల�