AP News | టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ను అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేత, మనీలాండరింగ్ కేసులో కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
సత్తెనపల్లి మండలం కోమెరపూడకిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. టీడీపీ ర్యాలీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు