ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్ ను కలిశారు. ఆ తర్వాత ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ను ప్రశాంత్ కిశోర్ కలిశారు.
Prashant Kishor | ప్రశాంత్ కిశోర్ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ తన సత్తా చాటుతున్నాడు. తాను పనిచేసిన పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించిపెడుతున్నాడు.