కరీంనగర్లో రానున్న వర్షకాలంలో ఎక్కడ కూడా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలని నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు.
రెండో విడతలో దళితబంధు పథకానికి ఎంపికై, యూనిట్లు నిర్వహించుకుంటున్న తమకు నిధులు వెంటనే విడుదల చేయాలంటూ హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన పలువురు లబ్ధిదారులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.