Shooting Prank For Reel | సోషల్ మీడియాలో పోస్ట్ కోసం రీల్ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు విద్యార్థులు చిక్కుల్లోపడ్డారు. ఫ్రాంక్ కిడ్నాప్ వీడియో తీయబోయి భంగపడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు విద్యార్థ�
ప్రాంక్ మోజులో పడి ఓ జీపీ కార్యదర్శి ఆడ వేషంలో పలు వీధుల్లో తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది.