జమ్ము కశ్మీర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్‌లో తెలంగాణ యువ స్కేటర్ సూరపనే
జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తల్లూరి నయనశ్రీ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ వేదికగా జరిగిన పోటీల్లో అండర్-15 విభాగంలో నయనశ్రీ అగ్రస్థానం దక్కించుకుంది. టోర్నీ ఆసాంతం రాణించిన త