సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. కోటపల్లి (Kotapally) ఎస్ఐ రాజేందర్, సిబ్బందితో కలిసి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లిలో తనిఖీలు నిర్వహించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (Kumram Bheem Asifabad) జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో కుమ్రం భీం ప్రాజెక్టుకు (Kumram Bheem Project) వరద పోటెత్తింది.