భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన సరుకులు నిల్వ ఉంచే గదిలో వంట కోసం నిల్వ ఉంచిన కర్రల్లో ఐదు అడుగుల నాగు పాము బుసలు కొడుతూ పైకి లేచింది.
సత్తుపల్లికి చెందిన నాగమణి అనే మహిళకు గొంతులో థైరాయిడ్ గడ్డ పెరగడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. శస్త్ర చికిత్స చేసి తొలగించేందుకు ఏ పాజిటివ్ రక్తం అవసరం అని చెప్పడంతో వారు ప్రాణధార �