మనీ లాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు ఆయన కుమారుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సమన్లు జారీ చేసింది.
ED Summons | మనీలాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు తనయుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. బరపడ ఇంజినీరింగ్ కాలేజీ భూ అక్రమాలకు సంబ�