ఫ్యామిలీమ్యాన్ మనోజ్ బాజ్‌పేయి, అక్కినేని వారసుడు నాగచైతన్య ఇద్దరూ తనను ఎంతో ఆదరించారని చెబుతున్నది నటి ప్రాచీ దేశాయ్. మనోజ్‌తో ‘సైలెన్స్ 2’ వెబ్‌సిరీస్ కోసం పనిచేసింది ప్రాచి.
విక్రమ్ కుమార్ (Vikram Kumar) దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా చైతూ మరోవైపు విక్రమ్ కుమార్‌తో ధూత (Dhoota) అనే ఓటీటీ ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ (Prachi Desai) ఈ