పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎన్ఈఆర్) చాంపియన్‌గా నిలిచింది.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం చెస్ టోర్నీ మొదలైంది. సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ఆధికారికంగా ప్రార