Home
Sports
Chess Tournament Started On Friday Under The Auspices Of Powergrid Corporation Of India Limited
పవర్‌గ్రిడ్ చెస్ టోర్నీ షురూ
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం చెస్ టోర్నీ మొదలైంది. సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ఆధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అలోక్‌కుమార్, సంజయ్‌కుమార్, హరినారాయణన్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం చెస్ టోర్నీ మొదలైంది. సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ఆధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అలోక్‌కుమార్, సంజయ్‌కుమార్, హరినారాయణన్ తదితరులు పాల్గొన్నారు.
టోర్నీలో మొత్తం 18 జట్లు పోటీపడుతున్నాయి. తొలి రోజు పురుషుల రెండో రౌండ్లో డబ్ల్యూఆర్..ఎన్ఈఆర్ చేతి లో ఓడగా, ఈఆర్-1..ఈఆర్-2 పోరు డ్రాగా ముగిసింది. మహిళల విభాగంలో సీసీ(4)..ఎస్ఆర్-1పై, ఈఆర్-1..ఎన్ఆర్-1పై గెలిచాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

