Home
Sports
North Eastern Region Ner Became The Champion In The Inter Regional Chess Tournament Organized By Powergrid Corporation Of India Limited
చెస్ విజేత నార్త్ ఈస్టర్న్ రీజియన్
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎన్ఈఆర్) చాంపియన్‌గా నిలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎన్ఈఆర్) చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో జరిగిన ఈ టోర్నీలో 18 జట్లు పోటీపడగా.. 7 పాయింట్లు సాధించిన ఎన్ఈఆర్ అగ్రస్థానం దక్కించుకుంది.
నార్తన్ రీజియన్ రన్నరప్‌గా నిలిచింది. వ్యక్తిగత విభాగాల్లో అంజన్సేన్, మీనాక్షి మాలిక్ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పవర్‌గ్రిడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ విజేతలకు ట్రోఫీలు అందించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్, సంజయ్, హరినారాయణన్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

