ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్, దక్షిణాంచల్ విద్యుత్తు పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్తు కార్మికులు కన్నెర్రచేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్తు సవరణల బిల్లు-2022ను పార్లమెంట్లో ప్రవేశపెడితే.. దేశవ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లతో కలిసి సమ్మెకు దిగుతామని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ నేత