రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణలో విద్యుత్తు రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్తు రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్
పాపం! వారి ఆశలు అడియాసలయ్యాయి.. అంచనాలు తలకిందులయ్యాయి.. తెలంగాణలో కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుందామనుకున్నారు. కానీ, పట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. శాపనార్థాలు పెట్టిన ఆ విద్వేషశక్తులకు ఏ గతి పట్ట