వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుల ధర్మబద్ధ పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం రైతుల నుం�
సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ జాతీయ కార్యదర్శిగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రదీప్‌సింగ్ ఠాగూర్, సంయుక్త కార్యదర్శులుగా పోటు రంగారావు (తెలంగాణ), సుభాష్దేవ్ (త్రిపుర) ఎన్నికయ్యారు.