ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ చిన్న చిన్న సూత్రాలు పాటించి సమీకృత పోషక పదార్థాలను అందజేసే ఐదు రకాల కూరగాయలను సంవత్సరం పొడవునా పండించే అనువైన సమర్థ్ద విధానమే బయో ఇన్టెన్సి
వరి దిగుబడులు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్థూలపోషకాలతోపాటు సూక్ష్మపోషకాల లోపంతో మొక్క ఎదుగుదల మందగిస్తుంది. వరి, ఇతర ప్రధాన పంటల్లో జింక్ పోషక లోపం ప్రధాన సమస్యగా మారింది.