టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని తలపెట్టారు.
కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాల పై విధించిన ఐదుశాతం జీఎస్టీని రద్దు చేయాలని ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామ చేనేత పవర్ లూమ్ కార్మికులు, పద్మశాలీలు డిమాండ్ చేశారు .
64 ఏండ్ల ఓ వృద్ధురాలికి 22 ఏండ్ల ప్రాయంలో అందాల్సిన పోస్ట్ కార్డు ఇప్పుడు చేరుతున్నది. అవును మీరు విన్నది నిజమే. తన చెల్లె 42 ఏండ్ల కింద రాసిన పోస్ట్‌కార్డు ఇప్పుడు చేతికి అందబోతుందని తెలిసి ఆ డచ్ వృద్ధురాల