కృష్ణమూర్తి అనే పోస్టల్ ఉద్యోగి మంగళవారం మహబూబ్నగర్ హెడ్ పోస్టాఫీస్ నుంచి రూ.10 లక్షల నగదును బైక్పై తీసుకెళ్తుండగా, మహ్మదాబాద్ మండ లం నంచర్ల వద్ద బైక్ అదుపు తప్పి కిందపడటంతో అతడికి గాయాలయ్యాయి.
మారుమూల గ్రామం నానాజీపూర్లో విస్తృతంగా అవగాహన మూడేండ్లలో 1163 పాలసీలు.. ఐదు నక్షత్రాల అవార్డు సొంతం శంషాబాద్ రూరల్ : మండల కేంద్రానికి విసిరేసినట్లుగా ఉండే మారుమూల గ్రామమది. అక్కడ అందరూ వ్యవసాయం చేస్తూ �