ఫేస్ ప్యాక్‌తో పొడి చర్మానికి తేమను పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే ఫేస్‌ప్యాక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న పండ్లు, నూనెలు, ఇతర ఉత్పత్తులను ఫేస్ప్యాక్కు ఉపయోగిస్తే అవే ఫలితాలు ఉంటాయి. చర్మ స్వభావం, సమస్యలను బట్టి ఫేస్ ప్యాక్ దేనితో చేసుకోవాలో నిర్ణయించుకుంటే ఖర్చు తక్కువలో పోతుంది. అందం ఎక్కువగా మెరిసిపోతుంది!