Uttam Kumar Reddy | రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు.. నోరుపారేసుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి!
Uttam Kumar Reddy | ‘రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు’ అంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తన సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహంతో నోరుపారేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కేం ద్రంలో చోటుచేసుకున్నది.
Uttam Kumar Reddy | సూర్యాపేట, నవంబర్ 6: ‘రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు’ అంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తన సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహంతో నోరుపారేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కేం ద్రంలో చోటుచేసుకున్నది. శుక్రవారం నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ జరిగిన ఈ సమావేశ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఫొటో లేకపోవడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలుగజేసుకొని ‘రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు’ అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. మంత్రి వ్యాఖ్యలతో రగిలిపోయిన వారంతా వేణారెడ్డికి అనుకూలంగా నినాదాలు చేయగా, మరోవర్గం పోటీ నినాదాలు చేయడంతో సమావేశ ప్రాంగణమంతా గందరగోళంగా మారింది. దీంతో తన కార్యకర్తలకు సర్దిచెప్పాలని వేణారెడ్డిని మంత్రి కోరారు. దీంతో వేణారెడ్డి స్వయంగా కలుగజేసుకొని కార్యకర్తలకు సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | విషాదం..కొడుకును సాగనంపి, తిరిగిరాని లోకాలకు తల్లిదండ్రులు
Arrest | నకిలీ కరెన్సీ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు..నలుగురు అరెస్ట్
BDL | బీడీఎల్ సంగారెడ్డిలో 134 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు.. చివరితేదీ నవంబర్ 30
Punjab Elections | బీజేపీ, అకాలీదళ్ పార్టీ మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్‌లో ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బంధం..!
Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

