Telangana | ఎస్సీ విద్యార్థులు ఇకపై పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు పొందాలంటే బయోమెట్రిక్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ సైతం ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటు ంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవా
సీ, ఈబీసీ విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ. 1,550.11 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.