ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. అయితే, ఈ గుర్తింపు భవిష్యత్తులోనూ ఉంటుందా? అనేది సందేహమే. జనాభా వృద్ధిరేటు క్రమంగా క్షీణిస్తుండటమే అందుకు కారణం.
ఆర్థికాభివృద్ధి కేవలం భౌతికమైన సహజ వనరులపైనే గాక మానవ వనరుల మీద కూడా ఆధారపడుతుంది.
-దేశంలోని జనాభా, వారి విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, విధానాలు, నిరుద్యోగం, పేదరికం,...