పాప్‌సింగర్ స్మిత ఆలపించిన ‘మసక మసక చీకటిలో’ పాట పాపులర్ అయిన విషయం తెలిసిందే. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా నుంచి రీమిక్స్ చేసిన ఈ పాట 2000లో విడుదలైంది.
Pop Singer Smitha | ప్రముఖ పాప్ సింగర్ స్మిత గురించి పత్యేక పరిచయం అక్కర్లేదు. గాయనిగా, నటిగా, ఆంత్రప్రెన్యూర్‌గా.. డ్యాన్సర్‌గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. అయితే తాజాగా ఈ సింగర్ తన ఇంట్లో శ్రీరా�