Pop Singer Smitha | ప్రముఖ పాప్ సింగర్ స్మిత గురించి పత్యేక పరిచయం అక్కర్లేదు. గాయనిగా, నటిగా, ఆంత్రప్రెన్యూర్‌గా.. డ్యాన్సర్‌గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. అయితే తాజాగా ఈ సింగర్ తన ఇంట్లో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించింది. వేద పండితుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు నాని తన కుటుంబంతో హాజరయి సందడి చేశారు. స్వామివారికి తలంబ్రాలు పోశారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను స్మిత అమ్మగారు జోగు ప్రసాద్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇక ఈ వీడియోను మీరు చూసేయండి.
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి. pic.twitter.com/AX5LWK7IL1
— Journey with Jogu (@JogulambaV) April 19, 2024