మనం ఆహారంగా తీసుకునే చిరుతిళ్లల్లో పాప్‌కార్న్ కూడా ఒకటి. పిల్లలు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. పాప్‌కార్న్ ను ఎక్కువగా సినిమా వీక్షించే సమయంలో చిరుతిండిగా తింటూ ఉంటారు. టైంపాస్ గా తీసుకునేదే �
థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు చాలా మంది కచ్చితంగా పాప్ కార్న్ తింటుంటారు. అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా పాప్ కార్న్ అనేది బెస్ట్ స్నాక్స్‌గా ఉంటుంది.