Begumpet | బేగంపేట (Begumpet) పరిధిలో ఉన్న ఓల్డ్ కస్టమ్ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బస్తీలోని ఓ బిల్డింగ్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హుస్సేన్‌సాగర్‌తోపాటు అన్ని నీటివనరుల్లోనూ వాటి నిమజ్జనం నిషేధం ప్రత్యేక నీటికుంటల్లోనే పీవోపీ విగ్రహాల నిమజ్జనం అవి ఎక్కడున్నాయో అధికారులు ముందే చెప్పాలి ఇతర విగ్రహాల కోసం రబ్బర్‌డ్యాం ఏర్పాటుచేయ�