Ramagundam | రామగుండం కార్పొరేషన్‌కు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యంతో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత ఆరోపించారు.
పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు జ్వరాలతో చస్తుంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోయే దుస్థిత