తాము చదువుకే బడికే తాళాలు వేయడంతో బడిబాట పట్టిన ఆ చిన్నారులు కలతచెందారు. తమకు చదువు చెప్పిన సార్లను బడిలోపలికి రానియకుండా చేసిన బస్తీ నేతల నిర్ణయానికి సిగ్గుపడ్డారు. పేద పిల్లలకు ఉచితంగా చదువునేర్పించ�
‘ఈ చిన్నారులతో గడపడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ మ్యాచ్‌లో కొన్ని సార్లు బాల్‌ను క్యాచ్ పట్టడం మిస్సైనప్పుడు మ్యాచ్‌కు నష్టం కలుగుతుంది. అదే క్రమంలో జీవితంలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, భావోద్వేగాలు సమ�