మోడల్, మార్షల్ ఆర్టిస్ట్, నటి పూజా భలేకర్ (Pooja Bhalekar) టైటిల్ రోల్ చేస్తోన్న చిత్రం లడ్కీ..ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ (Ladki Enter The Girl Dragon). జులై 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెకించిన కొత్త చిత్రం ‘అమ్మాయి’. ఈ సినిమాలో పూజా భాలేకర్ నాయికగా నటిస్తున్నది. హిందీ, చైనీస్‌తో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా చిత�