టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మార్షల్ ఆర్ట్స్ చిత్రం లడ్కీ, ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ (Ladki Enter The Girl Dragon). ఈ మూవీ ట్రైలర్ (Ladki Trailer)ను ఆర్జీవీ, చైనీస్ టీంతో కలిసి విడుదల చేశాడు.
రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎప్పుడు ఏ సినిమా చేస్తడో..ఏ సినిమా రిలీజ్ చేస్తడో చెప్పడం కష్టమే. వర్మ హాలీవుడ్ స్టార్ బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ స్ఫూర్తితో తెరకెక్కిస్తున్న చిత్రం లడ్కీ, ఎంట�