వ్యవసాయ కూలీలకు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిం
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల అమల కోసం క్షేత్రస్థాయిలో సీపీఎం పోరాటాలకు రూపకల్పన చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు తెలిప