రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల పెండింగ్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళనలు చేపట్టారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో 31 మంది అర్ధరాత్రి నుంచి అస్వస్థతకు గురయ్యారు.