Home
National
Union Minister Jayant Chaudhary Allegedly Received A Death Threat From An Unknown Caller
Jayant Chaudhary: చంపేస్తామంటూ కేంద్ర మంత్రికి బెదిరింపులు.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్
Jayant Chaudhary: కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరీకి.. చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదించాడు. మంత్రి జయంత్ చౌదరీ తరపున తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది.
న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరీ( Jayant Chaudhary )కి చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదించాడు. దీంతో స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 19వ తేదీన ఆ కాల్ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆయన భద్రతను సమీక్షించారు. మంత్రి జయంత్ చౌదరీ తరపున తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే ఆ వ్యక్తిని గుర్తించనున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

