నోరూరించే దానిమ్మ పండు అందరికీ తెలిసిందే. పూతకొచ్చిన కాలంలో దానిమ్మ పొద ఎంతో అందంగా ఉంటుంది. ఈ పండు ఎరుపు, పసుపు రంగులు మిళితమై ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అనేక సంప్రదాయ ఆచారాల్లో, ఔషధాల్లో దానిమ్మ పండు విన
Health Tips | దానిమ్మ చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దానిమ్మలో వందలకొద్దీ గింజలు ఉన్నట్టే, ఆ పండుతో మనకు కలిగే లాభాలూ అపారం. దానిమ్మతో జీవితం ఆరోగ్యవంతం అవుతుంది.