రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరో గంటపాటు పెంచింది. ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ సమయా న్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోరుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అదనపు ఏర్�