ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే యాదవ కులస్తులకు మానకొండూరు మండలం ఖాదర్ గూడెం లోని ఫామ్ అరవింద ఫామ్ హౌస్ లో రాజకీయ శిక్షణ శిబిరాన్ని అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సౌగాన
సామాజిక, రాజకీయ చైతన్యం కల్పించేందుకు సమగ్ర ప్రణాళికతో ఈ నెల 24న యాదవులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘాల కన్వీనర్ సౌగాని కొమురయ్య యాదవ్ వెల్లడించారు.