డ్రగ్ డీలర్ ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా శునకాలు వారిపై దాడికి దిగాయి. ఖాళీ దుస్తుల్లో ఎవరొచ్చినా కరిచేలా వాటికి శిక్షణ ఇచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు షాక్కు
రొటీన్ తనిఖీల సందర్భంగా ఆ ప్రాంత పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆ వ్యక్తి ఇంట్లో అలంకరించినవి లైవ్ గ్రెనేడ్లు అని గుర్తించి షాకయ్యారు. వాటిని తొలగించేందుకు బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించారు.