కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో తప్పిదం వల్లే పంప్‌హౌజ్‌లు మునిగిపోయాయనడం అబద్ధమని, మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ అన్నారు.
టీఏసీ నిబంధనలకు విరుద్ధం గోదావరి డెల్టాపై తీవ్ర ప్రభావం వెంటనే పనులను ఆపించండి జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): పోలవరం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభు