పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం డిమాం డ్ చేసింది. ముంపుపై జాయింట్ సర్వే చేపట్టాలని కేంద్రం నిర్దేశించినా ఆ దిశగా ఇప్పటికీ స్పందించకపోవటంపై తీవ్ర అసహనం
పోలవరం అథారిటీ సమావేశంలో ముంపు సమస్యలపై మాట్లాడటాన్ని ఏపీ అధికారులు అడ్డుకోవటంపై తెలంగాణ తీవ్రంగా మండిపడింది. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు ముంపు సమస్యలపై మాట్లాడకపోతే మరెక్కడ మాట్లాడాలని తెలంగాణ అధి