గత రెండేండ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia-Ukraine War) కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్లోని పోక్రోవ్స్క్ (Pokrovsk) పట్టణంపై రష్యా మిస్సైళ్లతో (Missile Strike) విరుచుకుపడింది.
Missile Strike: రష్యా చేసిన మిస్సైల్ దాడిలో ఇవాళ 81 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్లోని పొక్రోవిస్కీ నగరంపై ఇవాళ రష్యా దాడి చేసింది. ఇస్కాండర్ క్షిపణులతో దాడి జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి సమీప బిల�