మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ రేణుక మాత మందిరం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేశారు. ఇందులో ఏడుగురుని పట్టుకున్నట్లు, వారి నుంచి రూ.రూ.1,12,820 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సయ్యద్ ఇసాక్ �
ప్రజల జీవితాలను ఆగం చేసే పేకాటపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. క్లబ్బులకు పూర్తిగా అనుమతులు తొలగించింది. సామాన్య, మధ్య తరగతి సంసారాల్లో చిచ్చు పెట్టే పేకాట ఎక్కడ ఉన్నా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస�