కర్ణాటకలో పుట్టి తెలంగాణ గడ్డపై ఎదిగిన కాళోజీ నారాయణరావు తెలంగాణ నేలను అత్యంత అభిమానించారని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పొరుగువాడు తెలంగాణకు ద్రోహం చేస్తే పొలిమేర దాక తర
Kaloji Award | హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు 109వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.