పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోడుపట్టాలు ఇవ్వడంతో గిరిజనుల జీవితాలలో వెలుగులు వికసించాయని ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ బాలు నాయక్ అన్నారు.
కడ్తాల్ : పోడు భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యలపై శనివారం కడ్తాల్ మండలానికి చెందిన 60 గిరిజన కుటుంబాలు జడ్పీటీసీ దశరథ్నా