నాలుగు ఐటీడీఏల పరిధిలో జోనల్ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకు కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఐటీడీఏ పీవో ప్రతీక్
ఏజెన్సీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం నూతన కలెక్టర్ డాక్టర్ ప్రియాంకా ఆల, భద్రాచలం ఐటీడీఏ నూతన పీవో ప్రతీక్ జైన్ పేర్కొన్నారు.