చైనాలో న్యుమోనియా కేసులు (Pneumonia Cases) విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
WHO: చైనా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరిగాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన చేసింది. పిల్లల్లో నమోదు అవుతున్న నుమోనియా కేసులకు కొత్త తరహా ప్యాథోజన్‌తో కానీ, వైరస్‌తో కానీ లింకు లేదని