సామాజికంగా, ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారితో పోలిస్తే అధిక ఆదాయం, ఆర్థికంగా పైస్థాయిలో ఉన్నవారిలోనే సామాజిక బాధ్యత అధికంగా ఉంటుందని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
భూమి లేదా మట్టి అవసరం లేకుండా చేసే వ్యవసాయ పద్ధతి ‘హైడ్రోపోనిక్స్' కోసం స్వీడన్ పరిశోధకులు ‘ఎలక్ట్రానిక్ మట్టి’ని అభివృద్ధి చేశారు. ఈ తరహా మట్టిలో బార్లీ మొలకల వేర్లను విద్యుత్తుతో ఉద్దీపన చేయటం ద్వ�