2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పథకాలను ప్రారంభించింది. అయితే, మొదలుపెట్టిన ప్రతీ పథకమూ అట్టర్ఫ్లాప్గా నిలిచింది. ఈ వరుసలో 2015లో ప్రారంభించిన ప్రధానమంత్ర
PMKVY | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడేండ్ల కిందట ఆర్భాటంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) స్కీమ్ ఆరంభ శూరత్వంగా మారిపోయింది. ఈ పథకం ద్వారా కోట్లాది మంది యువతకు శిక్షణ ఇచ్చి, వా�