దేశీయ తయారీ రంగ కార్యకలాపాల్లో వృద్ధి ఈ ఏడాది జూలై నెలలో ఐదేండ్ల కనిష్ఠానికి పడిపోయింది. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల నడుమ మందగించిన కొత్త వ్యాపార ఆర్డర్లే ఇందుకు కారణమని తేలింది.
దేశంలో తయారీ రంగానికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఆర్భాటంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా.. జోక్ ఇన్ ఇండియాగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అ